ఇదీ చదవండి:
ఈనెల 27న కేబినెట్ భేటీ.. నిపుణుల కమిటీ నివేదికపైనే చర్చ..! - ap cabinet meet news
ఈనెల 27న రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. నిపుణుల కమిటీ నివేదికపై మంత్రలు అభిప్రాయం తీసుకోవడం సహా దీనిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత నివేదికలోని అంశాలు సహా.. ప్రభుత్వ తుది నిర్ణయం వెల్లడించే సూచనలు కనిపిస్తున్నాయి.
ap cabinet meet on december 27th
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion: