అమరావతిలో ఫిబ్రవరి 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి:
చెవిటి, మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి: సీఎం జగన్