ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఆమోదం తర్వాత సాయంత్రంలోగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 19న పోలింగ్‌కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల.. ఆ తేదీకి అటూ..ఇటుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని గతంలోనే చర్చించారు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ విద్య.. ఇంకా ఎంత దూరం?