అదనపు డీజీపీ రవిశంకర్‌ను కలిసిన భాజపా నేతల బృందం కలిసింది. కపిలతీర్థం - రామతీర్థం యాత్రకు అనుమతి ఇవ్వాలని నేతలు వినతి పత్రం అందజేశారు. సభ నిర్వహించే స్థలాలతో పాటు యాత్ర జరిపే రూట్లను వివరాలను భాజపా నేతల బృందం అదనపు డీజీపీకి వివరించారు. ఆలయాల పరిరక్షణ కోసమే యాత్ర చేస్తునట్లు భాజపా నేతలు వెల్లడించారు.
ఇదీ చదవండి: