అంతర్వేది రథం కాలిపోయిన విధానం చూస్తుంటే.... కుట్ర ప్రకారమే జరిగినట్లు అనుమానంగా ఉందని.... వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించాలని ఎంపీ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.... చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనపై విచారణ జరపాలని భక్తుల డిమాండ్