ETV Bharat / city

తెలంగాణ: కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,384 కేసులు

author img

By

Published : Aug 23, 2020, 10:13 AM IST

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య మరోసారి వేలల్లో నమోదైంది.

another-2384-corona-cases-in-the-state
another-2384-corona-cases-in-the-state
another-2384-corona-cases-in-the-state
తెలంగాణలో కరోనా కేసుల తాజా వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో మరో 2,384 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. వైరస్​ బారిన పడి మరో 11 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 755కి పెరిగింది.

కరోనా నుంచి కోలుకుని 1,851 మంది బాధితులు డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటి వరకు 80,586 మంది కోలుకుని ఇళ్లకెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,908 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 472 కేసులు నమోదు కాగా.. జగిత్యాల 105, గద్వాల్ 68, కామారెడ్డి 69, కరీంనగర్ 120, ఖమ్మం 105, మహబూబ్​నగర్ 61, మహబూబాబాద్ 52, మంచిర్యాల 90, మల్కాజిగిరి 52 కేసులు వెలుగు చూశాయి.

ఇవీ చూడండి:

నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.