ETV Bharat / city

AP inter results 2022: నేడు ఇంటర్​ పరీక్షల ఫలితాలు

ఏపీ ఇంటర్​ పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదల కానున్నాయి. విజయవాడలో మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

AP inter results 2022
ఇంటర్​ పరీక్షల ఫలితాలు
author img

By

Published : Jun 22, 2022, 5:00 AM IST

ఆంధ్రప్రదేశ్​ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో ఇంటర్‌ ఫలితాలు విడుదల చేస్తారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మంత్రి బొత్స ప్రకటించిన తర్వాత www.eenadu.net, www.bie.ap.gov.in, https://examresults.ap.nic.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.

10 ఫెయిలైన వారికి పరీక్ష ఫీజు మినహాయింపు.. పదోతరగతి పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్సుడ్​ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఫెయిల్​ అయిన 2,01,627 మంది విద్యార్థులకూ హాల్​టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్​టికెట్లను వెబ్​సైట్​లో పెడతామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సినీ కార్మికుల నిరసన.. షూటింగ్​లు బంద్​.. కారణం ఇదే!

శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.