- తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం
నివర్ తుపాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారింది. నిన్న రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 మధ్య తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తీవ్ర తుపానుగా మారిన నివర్
బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తుపాను తీరం దాటింది. ఐతే తుపాను ప్రమాదం ఇంకా తొలగలేదని వాతావారణ శాఖ హెచ్చరించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'భూములను విక్రయిస్తే అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు'
తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి భూములను విక్రయిస్తే అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హైకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- షరతులతో రాష్ట్రంలోని ఐదు వర్సిటీలకు వీసీల నియామకం
రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు షరతులతో ఉప కులపతులను(వీసీ)నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కరోనాకు వరద తోడై.. నిత్యావసరాల ధరలు నింగికి!
నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒకవైపు కరోనా.. మరోవైపు వరదల ప్రభావం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. వంటింటి సరకులన్నీ ప్రియం అయ్యాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాజ్యాంగం.. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భరోసా
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 71 ఏళ్లయ్యాయి. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు వందన సమర్పణ చేస్తూ- రాజ్యాంగ సూత్రాలకు, విలువలకు బద్ధులమై నడుచుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'సైన్యంలో శాశ్వత మహిళా కమిషన్‌పై పూర్తి వివరాలివ్వండి'
సైన్యంలో శాశ్వత మహిళా కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరి పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. శాశ్వత కమిషన్ మంజూరు ప్రక్రియ ముగిసిందని కేంద్రం తెలిపిన క్రమంలో పలువురు ఎంపిక కాని అధికారిణులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రూ.15 లక్షల కోట్ల మేర జీడీపికి ముప్పు!
వచ్చే పదేళ్ల కాలంలో దేశ జీడీపీకి భారీ ముప్పు వాటిల్లనుందని మెకిన్సే గ్లోబల్ నివేదికలో వెల్లడైంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా బయట పనిచేసే కార్మికుల పనిగంటలు తగ్గడం వల్ల సుమారు 200 బిలియన్ డాలర్ల నష్టం జరగనుందని పేర్కొంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- భారత్Xఆసీస్: తుదిజట్టులో చోటు దక్కేదెవరికి?
ఐపీఎల్‌లో దాదాపుగా భారత ఆటగాళ్లు అందరూ సత్తాచాటారు. దీంతో శుక్రవారం జరుగనున్న భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌లో తుదిజట్టులో ఎవరికి అవకాశం లభిస్తుందని అందరిలో ఉత్కంఠ పెరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'వకీల్‌సాబ్ చిత్రీకరణలో పాల్గొనడానికి వస్తున్నా'
'వకీల్‌సాబ్' చిత్రీకరణలో అడుగుపెట్టేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు హీరోయిన్ శ్రుతిహాసన్ వెల్లడించింది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాతృకకు భిన్నంగా కథానాయిక పాత్రను సృష్టించినట్లు సమాచారం.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి