soomu veeraju visit: విశాఖలోని పెందుర్తి శారదా పీఠాన్ని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సందర్శించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ హాజరయ్యారు. ముందుగా రాజ్యశ్యామల అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శారదా పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు పొందారు. శారదాపీఠంలో రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు
రేపు ముఖ్యమంత్రి రాక...
రేపు పెందుర్తి శారదా పీఠానికి వై.ఎస్.జగన్ వస్తున్నా సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి శారదా పీఠం వరకు కాన్వాయ్ ట్రయల్‌రన్‌ను అధికారులు నిర్వహించారు.
ఇదీ చదవండి: Hanuman Land: ఈనె 16న తిరుమలలో హనుమాన్ జన్మస్థలానికి భూమిపూజ