ETV Bharat / city

AMRDA Tenders: హైకోర్టు ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి టెండర్లు - high court

రాజధాని అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో 29 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ఏఎంఆర్డీఏ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టు హాళ్లు, న్యాయముర్తుల చాంబర్ల కోసం సుమారు 76 వేల చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో నిర్మించేందుకు ఈ టెండర్లు పిలిచారు.

AMRDA Tenders
AMRDA Tenders
author img

By

Published : Aug 14, 2021, 3:34 AM IST

రాజధాని అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో 29 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించేందుకు అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్డీఏ) టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 14కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76 వేల చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో నిర్మించేందుకు ఈ టెండర్లు పిలిచారు. ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ కం రివర్స్‌ ఆక్షన్‌ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు 16నుంచి వచ్చే నెల 1లోపు దాఖలు చేయాలని ఏ ఎం ఆర్ డీఏ పేర్కొంది. రాజధాని గ్రామాల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఏఎంఆర్డీయే చేపట్టింది. సుమారు రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో 2 టెండర్లను ఆహ్వానించింది.

ఇదీ చదవండి:

CM Jagan: ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టండి: సీఎం జగన్​

సోనియా నేతృత్వంలో విపక్షాల ఐక్యతా రాగం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.