Amaravathi Farmers at Delhi: అమరావతిలో త్వరితగతిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం అమరావతి రైతులు, ఐకాస నేతలు దిల్లీ చేరుకున్నారు. దిల్లీలో పర్యటిస్తున్న వారు నేడు కేంద్ర మంత్రులను కలవనున్నారు. మంత్రులు నారాయణరాణే, నరేంద్రసింగ్, అశ్వని వైష్ణవ్‌ను కలిసి.. కోర్టు తీర్పునకు అనుగుణంగా వీలైనంత త్వరగా రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరనున్నారు.
ఇదీ చదవండి : No Direct Buses: ఆ జిల్లా కేంద్రాలకు వెళ్లాలా.. బస్సులు మారాల్సిందే