మీడియాపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు రాజధాని ప్రాంత రైతులకు బెయిల్ లభించింది. మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మి...ఒక్కొక్కరికీ రూ. 10 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. రైతుల తరపున న్యాయవాదులు బెయిల్ పత్రాలతో గుంటూరు జైలుకు బయలుదేరారు.
ఇదీ చదవండి :