ఇవీ చదవండి.. ఒక్క ప్రకటనతో... తరలిపోతున్న పెట్టుబడులు
మందడంలో 68వ రోజు రాజధాని దీక్షలు - రాజధాని రైతుల నిరసనల వార్తలు
అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 68వ రోజుకు చేరుకుంది. వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. మందడంలో రైతుల దీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు రైతులు శిబిరంలో కూర్చున్నారు. రైతులు, మహిళలు కంటనీరు పెట్టడం మంచిది కాదని, ప్రభుత్వం 3 రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని వారన్నారు.
మందడంలో రాజధాని రైతుల దీక్షలు
ఇవీ చదవండి.. ఒక్క ప్రకటనతో... తరలిపోతున్న పెట్టుబడులు