మహాత్ముని సంకీర్తనలతో.. అమరావతి ఉద్యమం - తుళ్లూరులో అమరావతి ఉద్యమం
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతులు, మహిళలు 45వ రోజు ధర్నాలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సంకీర్తనలు ఆలపించారు. అమరావతిపై స్పష్టత ఇవ్వకపోతే... రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా స్పందించి... పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు బిల్లును వెనక్కి తిప్పి పంపించాలని రైతులు కోరుతున్నారు.
తుళ్లూరులో అమరావతి ఉద్యమం
ఇదీ చదవండి: