- రాజధాని రైతుల ర్యాలీ అడ్డుకోవడం దుర్మార్గం: మాజీమంత్రి ప్రత్తిపాటి
అక్రమ అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు: ప్రత్తిపాటి పుల్లారావు - విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమిది: ప్రత్తిపాటి
- ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన రైతుల జీవితాలతో చెలగాటం వద్దు: ప్రత్తిపాటి
amaravathi movement: అమరావతి ఉద్యమం @ 600.. పోలీసుల వలయంలో రాజధాని గ్రామాలు - undefined
19:02 August 08
అక్రమ అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు: ప్రత్తిపాటి పుల్లారావు
16:30 August 08
మందడంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం
- మందడంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం
- హైకోర్టు వైపు వెళ్లేందుకు అమరావతి రైతుల ప్రయత్నం
- మందడం రహదారిపై బైఠాయించి మహిళల నిరసన
- మహిళ గొంతుపట్టుకున్న పోలీసులు, క్షమాపణ చెప్పాలని రైతుల డిమాండ్
16:29 August 08
మంగళగిరి పానకాలస్వామి గుడిలో అమరావతి ఉద్యమకారుడు అరెస్ట్
- మంగళగిరి పానకాలస్వామి గుడిలోకి వెళ్లిన అమరావతి ఉద్యమకారుడు
- స్వామివారి దర్శనం తర్వాత జై అమరావతి, సేవ్ అమరావతి నినాదాలు
- నినాదాలు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
14:17 August 08
తెదేపా నేతల అరెస్ట్
- మంగళగిరి తెదేపా ఇన్‌ఛార్జ్ దామర్ల రాజు, అతని అనుచరులు అరెస్టు
- శ్రీలక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు వచ్చిన రాజును అరెస్టు చేసిన పోలీసులు
13:40 August 08
మంగళగిరిలో అమరావతి ఉద్యమ రైతులు అరెస్టు
- మంగళగిరిలో అమరావతి ఉద్యమ రైతులు అరెస్టు
- లక్ష్మీనరసింహాస్వామి ఆలయం వద్దకు చేరుకున్న రైతులు
- నినాదాలు చేస్తున్న రైతులను అరెస్టు చేసిన పోలీసులు
13:36 August 08
దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ గృహనిర్బంధం
- కృష్ణా: దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ గృహనిర్బంధం
- అమరావతి ఆందోళనలో పాల్గొంటారన్న సమాచారంతో గృహనిర్బంధం
12:35 August 08
తోపులాటలో విరిగిన రైతు కాలు..
- మందడంలో రైతులను అడ్డుకున్న పోలీసులు
- హైకోర్టుకు వెళ్తున్న రైతులను అడ్డుకున్న పోలీసులు
- రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట
- పోలీసుల తోపులాటలో విరిగిన రైతు రాజేంద్ర కాలు
12:31 August 08
అమరావతి ఉద్యమకారుల అరెస్టు..
- హైకోర్టు వద్దకు చేరుకున్న అమరావతి ఉద్యమకారులు అరెస్టు
- ఆందోళనకారులను బస్సులో పెదకూరపాడు పీఎస్‌కు తరలింపు
- 15 మంది మహిళలను అరెస్టు చేసి పెదకూరపాడు పీఎస్‌కు తరలింపు
- భాజపా నాయకులు శ్యామ్‌కిషోర్, కొమ్మినేని సత్యనారాయణ అరెస్టు
- గౌర్నేని స్వరాజ్ రావు, అమరావతి ఎస్సీ ఐకాస కో కన్వీనర్ బసవయ్య అరెస్టు
12:24 August 08
కొనసాగుతున్న నిరసనలు
- రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న నిరసనలు
- అమరావతి గ్రామాల్లో కఠినంగా పోలీసుల ఆంక్షలు అమలు
- ఉద్యమకారులను అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు
- రాజధాని గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీ చేస్తున్న పోలీసులు
- మీడియా వారిని కూడా వెనక్కి పంపిస్తున్న పోలీసులు
- తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని స్థానికుల ఆగ్రహం
- 3 రాజధానులకు మద్దతుదారులను యథేచ్ఛగా పంపిస్తున్న పోలీసులు
- మద్దతుదారులను పోలీసు వాహనంలోనే పంపించిన పోలీసులు
- కొందరిని పంపించడంపై ప్రశ్నించగా తెలియదని చెప్పిన డీస్పీ
- వెంకటపాలెం క్రాస్‌రోడ్‌లో పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం
12:04 August 08
శాంతియుతంగా ధర్నా చేస్తుంటే.. అరెస్టు చేస్తారా..?- యనమల
- ప్రతిపక్ష నేతగా అమరావతిని జగన్ స్వాగతించ లేదా?: యనమల
- ఆనాడు స్వాగతించిన జగన్ నేడు అడ్డుకుంటున్నారు: యనమల
- మోసం అనే పదం జగన్‌ను చూసే పుట్టిందేమో అనిపిస్తోంది: యనమల
- శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలు, రైతులను అరెస్టు చేస్తారా?: యనమల
- మీడియాను అడ్డుకోవటం పత్రికా స్వేచ్ఛను హరించటమే: యనమల
- రాష్ట్ర భవిష్యత్ కోసం ఎందరో రైతులు భూములు త్యాగం చేశారు: యనమల
- రైతులు, రాష్ట్ర భవిష్యత్తును జగన్ అంధకారం చేశారు: యనమల
- జగన్ 3 రాజధానులు కడతానని చెప్పి 600 రోజులైంది: యనమల
- ఇప్పటివరకు ఎక్కడైనా 6 ఇటుకలు కూడా పేర్చలేదు: యనమల
11:58 August 08
రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం..

11:49 August 08
న్యాయపోరాటానికి నా సంపూర్ణ మద్దతు- చంద్రబాబు
-
అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 600 రోజులు. ఇది ఒక చరిత్ర. ప్రజారాజధానికి 32,323 ఎకరాల భూమిని త్యాగంచేసిన రైతులు, రైతు కూలీల న్యాయపోరాటానికి నా సంపూర్ణమద్దతు. అమరావతి రాజధాని కాదు..ఐదుకోట్ల ఆంధ్రులకు రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టి కేంద్రం.(1/4) pic.twitter.com/2Pwg0zNDIy
— N Chandrababu Naidu (@ncbn) August 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 600 రోజులు. ఇది ఒక చరిత్ర. ప్రజారాజధానికి 32,323 ఎకరాల భూమిని త్యాగంచేసిన రైతులు, రైతు కూలీల న్యాయపోరాటానికి నా సంపూర్ణమద్దతు. అమరావతి రాజధాని కాదు..ఐదుకోట్ల ఆంధ్రులకు రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టి కేంద్రం.(1/4) pic.twitter.com/2Pwg0zNDIy
— N Chandrababu Naidu (@ncbn) August 8, 2021అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 600 రోజులు. ఇది ఒక చరిత్ర. ప్రజారాజధానికి 32,323 ఎకరాల భూమిని త్యాగంచేసిన రైతులు, రైతు కూలీల న్యాయపోరాటానికి నా సంపూర్ణమద్దతు. అమరావతి రాజధాని కాదు..ఐదుకోట్ల ఆంధ్రులకు రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టి కేంద్రం.(1/4) pic.twitter.com/2Pwg0zNDIy
— N Chandrababu Naidu (@ncbn) August 8, 2021
- 600 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఒక చరిత్ర: చంద్రబాబు
- ప్రజా రాజధానికి రైతులు 32,323 ఎకరాలు త్యాగం చేశారు: చంద్రబాబు
- రైతులు, రైతు కూలీల న్యాయపోరాటానికి నా సంపూర్ణ మద్దతు: చంద్రబాబు
- అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదు: చంద్రబాబు
- ఆంధ్రులకు రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించే కేంద్రం: చంద్రబాబు
- వైకాపా చేస్తున్నది అమరావతిపై దాడికాదు.. రాష్ట్ర సంపదపై దాడి: చంద్రబాబు
- విద్వేషంతో ప్రజా రాజధానిని జగన్ ధ్వంసం చేస్తున్నారు: చంద్రబాబు
- జగన్ వల్ల 139 సంస్థలు అమరావతి ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాయి: చంద్రబాబు
- అమరావతి అంతానికి వైకాపా చేయని కుట్ర లేదు: చంద్రబాబు
- ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే.. మరింత ఉద్ధృతమైంది: చంద్రబాబు
11:36 August 08
రోడ్లపైనే నిరసన..
- అమరావతి: వెంకటపాలెంలో రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- రోడ్లపైనే నిరసన తెలియజేస్తున్న వెంకటపాలెం గ్రామస్థులు
11:26 August 08
కాంగ్రెస్ నేత మస్తాన్‌వలీ అరెస్టు..
- మంగళగిరి మం. కురగల్లు వద్ద కాంగ్రెస్ నేత మస్తాన్‌వలీ అరెస్టు
- మస్తాన్‌వలీ, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మస్తాన్‌వలీ, కార్యకర్తలను మంగళగిరి గ్రామీణ పీఎస్‌కు తరలింపు
11:24 August 08
పోలీసు వాహనంలో దీక్షా శిబిరానికి..
- ఉండవల్లి కూడలిలో రోడ్డుపై బైఠాయించిన మహిళలు
- మందడం దీక్షా శిబిరానికి మహిళలను అనుమతించిన పోలీసులు
- పోలీసు వాహనంలో దీక్షా శిబిరానికి పంపిన పోలీసులు
11:16 August 08
రైతు శిబిరం వద్ద ఉద్రిక్తత
- మందడం రైతు శిబిరం వద్ద ఉద్రిక్తత
- రోడ్డుపై బైఠాయించిన మహిళల నిరసనలు
11:08 August 08
రోడ్డుపై బైఠాయించిన మహిళలు ...
- ఉండవల్లిలో రోడ్డుపై బైఠాయించిన మహిళలు
- మంగళగిరికి వైపు వెళ్తున్న మహిళలను అడ్డుకున్న పోలీసులు
- పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని మహిళల ఆగ్రహం
10:55 August 08
మహిళల ఆందోళన..
- మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లేందుకు మహిళల యత్నం
- మహిళలను ఉండవల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పోలీసు వాహనం ముందు కూర్చుని మహిళల ఆందోళన
10:53 August 08
తుళ్లూరు రైతు శిబిరం వద్ద ఉద్రిక్తత
- తుళ్లూరు రైతు శిబిరం వద్ద ఉద్రిక్తత
- ముళ్లకంచెలు వేసి రైతుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- దీక్ష శిబిరం నుంచి హైకోర్టు వైపు పరుగులు తీసిన మహిళలు
10:53 August 08
తెదేపా నేతల అరెస్టు..
- తాడేపల్లి మం. గుండిమెడ నుంచి అమరావతికి వెళ్తున్న తెదేపా నేతలు అరెస్టు
- హైకోర్టుకు బైకు ర్యాలీగా వెళ్లేందుకు తెదేపా నాయకుల యత్నం
- కుంచనపల్లి వద్ద తెదేపా నాయకులను అడ్డుకున్న పోలీసులు
10:12 August 08
నందిగామ మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కృష్ణా: నందిగామ నుంచి తాడేపల్లికి బస్సులో వెళ్తున్న మహిళలు
- రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళలు
- నందిగామ మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సీతానగరం ప్రకాశం బ్యారేజ్ వద్దకు రాగానే అడ్డుకున్న పోలీసులు
09:57 August 08
తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
- అమరావతి: తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
- దీక్ష శిబిరం నుంచి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు, మహిళల యత్నం
- రైతులు, మహిళలు శిబిరం నుంచి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
- తుళ్లూరులో రైతులు, మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం
09:43 August 08
పోలీసుల వలయాన్ని ఛేదించుకుని..
- ఉండవల్లి కూడలికి బయలుదేరిన తెదేపా కార్యకర్తల బైక్ ర్యాలీ
- పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ర్యాలీగా వెళ్లిన తెదేపా కార్యకర్తలు
- తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
09:37 August 08
తెదేపా కార్యకర్తలను అడ్డుకున్న పోలసులు..
- తాడేపల్లిలో తెదేపా కార్యకర్తలను అడ్డుకున్న పోలసులు
- తాడేపల్లి నుంచి హైకోర్టు వరకు ర్యాలీగా వెళ్లేందుకు తెదేపా కార్యకర్తల యత్నం
- ర్యాలీకి సిద్ధమవుతున్న తెదేపా కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
09:23 August 08
పోలీసుల వలయంలో రాజధాని గ్రామాలు..
- అమరావతి: పోలీసుల వలయంలో రాజధాని గ్రామాలు
- తుళ్లూరు చుట్టుపక్కల భారీగా మోహరించిన పోలీసులు
- అనంతవరం శిబిరం నుంచి రైతులు, మహిళలు బయటకు రాకుండా ఆంక్షలు
- తుళ్లూరు- అమరావతి మార్గంలో భారీగా మోహరించిన పోలీసులు
08:57 August 08
తెదేపా నేత అరెస్ట్..
- మంగళగిరి మం. నవులూరులో తెదేపా నేత గంజి చిరంజీవి అరెస్టు
08:54 August 08
తనిఖీ చేశాకే అనుమతి..
- అమరావతి రాజధాని ప్రాంతంలో పోలీసుల మోహరింపు
- చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బయటివారిని అడ్డుకుంటున్న పోలీసులు
- మీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్న పోలీసులు
- కరకట్టపై మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్దే మీడియా ప్రతినిధుల అడ్డగింత
- విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆంక్షలు
- ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసుల ఆంక్షలు
- కరకట్టపై 4 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు
- భారీఎత్తున పోలీసులను మోహరించిన పోలీసులు
- స్థానికులను మాత్రమే కరకట్ట రోడ్డుపైకి అనుమతిస్తున్న పోలీసులు
- గుర్తింపు కార్డు ఉంటేనే రాకపోకలకు అనుమతి ఇస్తున్న పోలీసులు
- వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతిస్తోన్న పోలీసులు
- పోలీసు ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
08:53 August 08
రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు..
- అమరావతి: రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు
- రాజధాని గ్రామాల్లోకి ఇతరులను అనుమతించని పోలీసులు
- 600వ రోజుకు చేరిన అమరావతి రాజధాని ఉద్యమం
- ర్యాలీకి పిలుపునిచ్చిన అమరావతి ఐక్యకార్యచరణ సమితి
- న్యాయస్థానం నుంచి మంగళగిరి ఆలయం వరకు ర్యాలీకి పిలుపు
- మహిళలు, రైతుల ర్యాలీకి అనుమతించని పోలీసులు
- రాజధాని గ్రామాల్లోకి మీడియాను కూడా అనుమతించని పోలీసులు
- పోలీసులకు మీడియా సహకరించాలి: ఎస్పీ విశాల్ గున్ని
08:20 August 08
తెదేపా సంపూర్ణ మద్దతు- అచ్చెన్నాయుడు
- అమరావతి రైతుల పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు: అచ్చెన్నాయుడు
- రాష్ట్ర ప్రజల కలను జగన్ చెల్లాచెదురు చేశారు: అచ్చెన్నాయుడు
- భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న జగన్‌పై ప్రజలు తిరగబడాలి: అచ్చెన్నాయుడు
- అమరావతిని ధ్వంసం చేయడానికి మనసెలా ఒప్పంది?: అచ్చెన్నాయుడు
- రైతుల పోరాటంతో ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయం: అచ్చెన్నాయుడు
08:18 August 08
పోలీసుల తనిఖీలు ..
- అమరావతి రాజధాని గ్రామాల్లో పోలీసుల తనిఖీలు
- అమరావతి కరకట్టపై వాహనదారులను అడ్డుకుంటున్న పోలీసులు
- రాజధాని గ్రామాల నుంచి మంగళగిరి వైపు వచ్చే ప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్టులు
07:56 August 08
అంతిమ విజయం రైతులదే- నారా లోకేశ్
- అమరావతిని అంతం చేసేందుకు వైకాపా నేతలు కుట్రలు చేశారు: లోకేశ్
- గల్లీ నుంచి దిల్లీ వరకూ చేసిన కుట్రలను రైతులు ఓర్పుతో ఛేదించారు: లోకేశ్
- అమరావతి గొప్పతనం దేశమంతా తెలిసేలా రైతుల ఉద్యమం: లోకేశ్
- అంతిమ విజయం రైతులను వరించబోతుంది: నారా లోకేశ్
07:46 August 08
రాజధాని గ్రామాల్లో పోలీసులు హై అలర్ట్
- రాజధాని గ్రామాల్లో పోలీసులు హై అలర్ట్
- పోలీసు వలయంలో తుళ్లూరు, మంగళగిరి మండలాలు
- 13 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలతో భద్రత
- 91 మంది ఎస్సైలు, 18 వందల మంది పోలీసులతో భద్రత
- భద్రతను పర్యవేక్షిస్తున్న గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ
- భద్రతను పర్యవేక్షిస్తున్న గ్రామీణ ఎస్పీ, అర్బన్ ఎస్పీ
07:39 August 08
పోలీసుల బందోబస్తు..
- మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోలీసుల బందోబస్తు
- ఆలయం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసిన పోలీసులు
- అమరావతి రైతులు ర్యాలీగా వస్తారన్న సమాచారంతో బందోబస్తు
07:05 August 08
రైతులు, మహిళల ర్యాలీ
- అమరావతి ఉద్యమం 600 వ రోజు సందర్భంగా రైతులు, మహిళల ర్యాలీ
- హైకోర్టు నుంచి రైతులు, మహిళల నిరసన ర్యాలీ
- నిరసన ర్యాలీకి అనుమతించని పోలీసులు
- ర్యాలీని అడ్డుకునేందుకు రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు
- 29 గ్రామాల్లో 3 వేల మంది పోలీసులతో భద్రత
- ముందస్తు చర్యల్లో భాగంగా ఆటో సంఘాలకు పోలీసులు నోటీసులు
- అనుమతి లేకుండా రోడ్డు మీదకు వస్తే చర్యలు తప్పవు: పోలీసులు