ఇవీ చదవండి.. స్థానిక సంస్థల ఎన్నికలకు నేడే నోటిఫికేషన్
అమరావతి ఆందోళనలు.. 81వ రోజూ అదే హోరు.. - అమరావతి దీక్షలు
అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు 81వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరుల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడిలో 81వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. వెలగపూడి, మందడం, తుళ్లూరులో 24గంటల నిరాహారదీక్ష చేపట్టనున్నారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమిలో ఆందోళనలు చేయనున్నారు. తాడికొండ అడ్డరోడ్డు,14వ మైలులో రైతుల ధర్నాలు చేపట్టనున్నారు.

అమరావతి ఆందోళనలు
ఇవీ చదవండి.. స్థానిక సంస్థల ఎన్నికలకు నేడే నోటిఫికేషన్