ETV Bharat / city

'పోరు ఆపం.. వెనక్కు తగ్గం.. రాజధానిగా అమరావతి కావాల్సిందే' - అమరావతి రాజధాని వార్తలు

అమరావతి కోసం పోరును ఉద్ధృతం చేస్తామే తప్ప... విశ్రమించేది లేదంటున్నారు రాజధాని రైతులు. అమరావతి సాధనే లక్ష్యంగా 44వ రోజూ... ఒకే నినాదంతో దీక్షా శిబిరాల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. మందడంలో రైతుల నిరసనకు... ఎన్​ఆర్​ఐలు సహా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా... కేవలం ఐదారు రోజుల్లో రాజధాని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.

si
si
author img

By

Published : Jan 30, 2020, 11:35 AM IST

పోరు ఆపేది లేదంటున్న రాజధాని రైతులు

.

పోరు ఆపేది లేదంటున్న రాజధాని రైతులు

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.