ETV Bharat / city

'రాజధానిపై గందరగోళం... రాష్ట్రాభివృద్ధిపై ప్రభావం' - amaravathi latest news in ap

రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... విజయవాడ లెనిన్ సెంటర్​లో అమరావతి అభివృద్ధి సంఘం ప్రతినిధి సుబ్బరాజు ఆందోళన చేశారు.

అమరావతి అభివృద్ధి సంఘం
author img

By

Published : Oct 30, 2019, 4:14 PM IST

అమరావతి అభివృద్ధి సంఘం ప్రతినిధి

రాజధానిలో నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని... అమరావతి అభివృద్ధి సంఘం ప్రతినిధి సుబ్బరాజు డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... విజయవాడ లెనిన్ సెంటర్​లో ఆందోళన చేశారు. రాజధాని మార్పు, హైకోర్టు తరలింపుపై వస్తున్న వదంతులకు ప్రభుత్వం తెరదించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిపై గందరగోళం... రాష్ట్రాభివృద్ధిపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఇవీ చదవండి... రియల్ ఎస్టేట్​కు ఊతం.. రాష్ట్ర ప్రభుత్వ నూతన పథకం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.