ETV Bharat / city

నాగబాబుకు మద్దతు.. పవన్​కు శుభాకాంక్షలు @ బన్నీ! - face book

మేము ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ... మీకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది- అల్లు అర్జున్

నాగబాబుతో పవన్
author img

By

Published : Apr 5, 2019, 8:56 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్​సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగబాబుకు.. ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. ప్రజాసేవలో మొదటి అడుగు వేసిన నాగబాబుకు.. అంతా జయమే కలగాలని ఆకాంక్షించారు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో నాగబాబు వెంట లేకున్నా... తమ శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని సందేశం పంపారు. ప్రజాసేవలో తన మామయ్యకు నైతికంగా అండగా ఉంటామని చెప్పారు.

bunny, pawan, nagababu
బన్నీ విడుదల చేసిన లేఖ

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​కూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. జనసేన రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను పవన్ తప్పక తీసుకువస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. పవన్​కు మంచి విజన్ ఉందని.. ఆయన డైనమిక్ నాయకుడని అన్నారు.

Intro:AP_VJA14_04_TDP_AVINASH_ENNIKALA_PRACHARM_AVB_C6....సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ... నాగసింహాద్రి.. పొన్..9394450288.. కృష్ణాజిల్లా లా గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో ఏర్పాటుచేసిన ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో ఉద్యోగస్తులు తమ ఓటుహక్కు వినియోగించుకోడానికి నానా తంటాలు పడుతున్నారు సుమారు రెండు వేల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోడానికి కళాశాలకు చేరుకోగా అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభం కావాల్సిన ఓటింగు 9 గంటలకు ప్రారంభం కాగా ఒకే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడంతో ఉద్యోగస్తులు బారులుతీరారు బ్యాలెట్ పత్రాలు అక్కడే పూర్తి చెయ్యాలి అని నిబంధనతో ఉద్యోగస్తులు కొంత గందరగోళానికి గురవుతున్నారని ఉద్యోగస్తులు ఎన్నికల అధికారుల పై మండి పడుతున్నారు....బైట్సు....1,ఉధ్యొగి.....2,ఉధ్యొగి...3, ఉద్యోగ సంఘాల నేత

Body:కృష్ణాజిల్లా గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం

Conclusion:ఓకే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడంతో బారులు తీరిన ఉద్యోగస్తులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.