కంటెయిన్మెంట్ జోన్లు మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ కార్యాలయాలు మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు కృష్ణా జిల్లా ఇన్స్పెక్టర్ జనరల్ శివరాం తెలిపారు.
ఇవీ చదవండి...విద్యుత్తు బిల్లుల షాక్!