ETV Bharat / city

'అసెంబ్లీ ఫర్నిచర్​ను కోడెల ఇంటికెందుకు తీసుకెళ్లారో చెప్పాలి' - agriculture ministery comments on kodela,over assembly furniture issue

అసెంబ్లీ ఫర్నిచర్​ను మాజీ స్పీకర్​ కోడెల ఇంటికెందుకు తీసుకెళ్లారో సమాధానం చెప్పాలన్నారు మంత్రి కురసాల కన్నబాబు. కోడెల విషయంలో చట్టం తని పని తాను చేసుకుపోతుందన్నారు. వరదలతో గోదావరి జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు.

"అసెంబ్లీ ఫర్నిచర్ ఇంటికెందుకు తీసుకెళ్లారో చెప్పాలి"
author img

By

Published : Aug 20, 2019, 4:57 PM IST

శాసనసభ ఫర్నిచర్​ను ఇంటికెందుకు తీసుకెళ్లారనే అంశంపై మాజీ స్పీకర్​ కోడెల శివప్రసాదరావు సమాధానం చెప్పాలని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విచారణ జరుగుతుందని తెలిశాక.. ఇప్పుడు తీసుకెళ్లామని చెబుతున్నారని దుయ్యబట్టారు. స్పీకర్గా పని చేసిన వ్యక్తే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కోడెల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అని అన్నారు.

రైతులను ఆదుకుంటాం..
రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండి జలకళ సంతరించుకుందని కన్నబాబు అన్నారు. రాయలసీమలోని చాలా మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయన్న ఆయన...రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వరదలతో గోదావరి జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మినుము, పెసర విత్తనాలను వంద శాతం రాయితీతో సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

Intro:Ap_Vsp_92_20_Lorry_Owners_Jac_Pc_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ నగరంలో లారీలను నిలుపుదల చేసేందుకు కనీస సౌకర్యాలు కల్పించామని కోరుతూ విశాఖలో లారీ యజమానుల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది.

Body:రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న లారీ యజమానులకు, కార్మికులను ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని.. నగర శివార్లలో భారీ వాహనాలను నిలుపుటకు యార్డు మరియు లారీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనుటకు ప్రత్యేక హాలు వంటి సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ సౌకర్యాలు ఉన్నాయని కేవలం ఏపిలోనే లేవని..విశాఖలో తమకు స్థలం కేటాయిస్తే తాము తమ సొంత నిధులతో మౌలిక వసతులు కల్పించుకుంటామని వారు తెలిపారు.

Conclusion:అలాగే విశాఖలో హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ లేక రాత్రి వేళల్లో సరైన శిక్షణ లేని క్లినర్లు వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులవుతున్నారని తక్షణమే డ్రైవింగ్ స్కూల్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.

బైట్ : జానకిరామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.