వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం అందించాలని జర్మనీ ప్రతినిధి బృందానికి మంత్రి కన్నబాబు విజ్ఞప్తి చేశారు. జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్‌తో కన్నబాబు భేటీ అయ్యారు. ఏపీలో సేంద్రియ వ్యవసాయ విధానాలను వివరించారు.
ఇదీ చదవండి: నియోజకవర్గానికి ఒక వాహనం..వెటర్నరీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్