ETV Bharat / city

'మా కళాశాలకు అబ్బాయిలు రావద్దు' - adilabad students protest against co ed college

తెలంగాణలోని ఆదిలాబాద్​లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను కో ఎడ్యుకేషన్​గా మార్చడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

Breaking News
author img

By

Published : Oct 22, 2019, 9:42 PM IST

కో ఎడ్యుకేషన్ వద్దంటూ విద్యార్థినుల ఆందోళన

తెలంగాణలోని ఆదిలాబాద్​లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను కో-ఎడ్యుకేషన్​గా మార్చడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు బైఠాయించారు. కళాశాలలోకి అబ్బాయిలు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్​ను కలిసి వినతి పత్రం అందించారు. కో-ఎడ్యుకేషన్​గా మార్చడం వల్ల ఎదురయ్యే అనర్థాలు కలెక్టర్​కు తెలిపారు.

ఇదీ చూడండి : జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!

Intro:TG_ADB_01_22_COLLEGE_GODAVA_AVB_3054207
----------
(): ఆదిలాబాద్ పట్టణం మహిళా డిగ్రీ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాల గుమ్మాలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి సోమవారం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపిన విద్యార్థినులు ఈరోజు కళాశాల ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు కళాశాలకు పురుష విద్యార్థులను రాకుండా అడ్డుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు కళాశాలను కు ఎడ్యుకేషన్ గా మార్చడం వల్ల ఎదురయ్యే అనర్ధాలు పై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు......
........vssss bytes
బైట్1 ఫాల్గుణ జోషి, విద్యార్థిని
బైట్2 పల్లవి, విద్యార్థిని

Body:4

Conclusion:8

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.