అమ్మ ఒడిపై ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని తెదేపా నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్ధికి అమ్మఒడి పథకం వర్తిపజేస్తామని పాదయాత్రలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను అమ్మ ఒడి పథకానికి మళ్లించి ఆయా వర్గాల పొట్టకొడుతున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
'రాజధానిగా 3 పేర్లు చెబుతారా? నాపై కోపాన్ని ప్రజలపై తీరుస్తారా?'