సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. నరేంద్రను ఈనెల 24 వరకు ఆస్పత్రిలోనే ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు ఇవే ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. డిశ్చార్జ్ సమయంలో కోర్టు అనుమతి తీసుకోవాలని.. ఇద్దరి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి