ETV Bharat / city

సచివాలయ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం - ఏపీ న్యూస్ అప్​డేట్స్

జాబ్ క్యాలెండర్​ను సవరించాలని ఏబీవీపీ కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు.

abvp protest
abvp protest
author img

By

Published : Jun 30, 2021, 1:42 PM IST

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే జైలుకు పంపిస్తున్నారంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

Cabinet meeting: కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.