ETV Bharat / city

తెలంగాణ: అదుపుతప్పి డీసీఎం కిందకు స్కూటీ.. యువకుడి దుర్మరణం - amravati latest news

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కాపూర్​ సర్వీస్​ రోడ్డుపై వెళ్తున్న స్కూటీ.. అదుపు తప్పి డీసీఎం కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

youngster dided in road accident
యువకుడి దుర్మరణం
author img

By

Published : Jan 17, 2021, 7:46 PM IST

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ సర్వీసు రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన కృష్ణ.. శనివారం రాత్రి తన స్కూటీపై సర్వీసు రోడ్డులో వెళ్తున్నాడు. ఆ సమయంలో స్కూటీ అదుపు తప్పి డీసీఎం కిందకు దూసుకువెళ్లింది.

ఈ ప్రమాదంలో కృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

కిడ్నాప్ కేసు: భార్గవరామ్ ఇంట్లో పథకం... 20 మంది 'గ్యాంగ్​'తో అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.