ప్రేమించట్లేదని కత్తితో పొడిచి... తానూ పొడుచుకున్నాడు. తెలంగాణ జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఘటన జరిగింది. గాయపడిన యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు మేడిపల్లి మండలం మన్నెగూడెంకు చెందిన రాజుగా గుర్తించారు. యువతి కుటుంబ సభ్యులు రాజుని ఇప్పటి వరకు చూడలేదని చెప్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: