సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సచివాలయంలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులతో సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నీతిఆయోగ్ సలహాదారు సాన్యుక్త సమాదార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నేరస్తులకు ప్రభుత్వం ఫ్రెండ్లీగా నడుస్తోంది: వర్ల రామయ్య