ETV Bharat / city

CRPF SI Killed in mulugu : తెలంగాణలోని ములుగు జిల్లాలో జవాన్ల మధ్య కాల్పులు.. సీఆర్పీఎఫ్ ఎస్సై మృతి - కానిస్టేబుల్ ఎస్సైకి మధ్య కాల్పులు

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురంలో ఇద్దరు జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. వెంకటాపురంలో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ములుగు జిల్లాలో జవాన్ల మధ్య కాల్పులు
ములుగు జిల్లాలో జవాన్ల మధ్య కాల్పులు
author img

By

Published : Dec 26, 2021, 11:38 AM IST

CRPF SI Killed in mulugu : తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురంలో ఇద్దరు జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. వెంకటాపురంలో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఆర్​పీఎఫ్ 39 బెటాలియన్‌కు చెందిన ఎస్సై ఉమేశ్‌ చంద్ర, కానిస్టేబుల్‌ స్టీఫెన్‌ మధ్య భోజనం తయారీ విషయంలో వాగ్వాదం జరిగింది.

క్షణికావేశంలో ఇద్దరు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. బిహార్‌కు చెందిన ఎస్సై ఉమేశ్‌ చంద్ర మరణించగా.. తమిళవాడు వాసి కానిస్టేబుల్ స్టీఫెన్‌ ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.