ETV Bharat / city

తెలంగాణ: ఓటేయడానికి వచ్చిన బాలుడు.. అడ్డుకున్న పోలీసులు.. - హైదరాబాద్ పౌర ఎన్నికలు 2020

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​​ ఎన్నికల్లో ఓ బాలుడు ఓటు వేయడానికి వచ్చిన ఘటన జాంబాగ్​లో​ జరిగింది. ఆ బాలుడిని గుర్తించిన పోలీసులు.. వెనక్కి పంపారు.

తెలంగాణ: ఓటేయడానికి వచ్చిన బాలుడు.. అడ్డుకున్న పోలీసులు..

author img

By

Published : Dec 1, 2020, 10:30 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 18 ఏళ్లు నిండని ఓ బాలుడు ఓటు వేయడానికి వచ్చాడు. జాంబాగ్ డివిజన్​లో ఓ మైనర్ బాలుడు ఓటు వేసేందుకు యత్నించాడు. 59వ నెంబర్ పోలింగ్ బూత్​లోకి బాబు రాగా.. అనుమానం వచ్చిన పోలీసులు... మైనర్​ అని గుర్తించి.. బాలుడిని వెనక్కి పంపించారు.

బాలుడు కావడం వల్ల కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. బాబు తల్లిదండ్రులు కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహించొద్దని చెప్పారు.

ఇదీ చదవండి:

ఎన్నికలు సంక్రాంతి సమయంలో నిర్వహించాలనుకున్నారు: బండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.