ETV Bharat / city

Live video: అందరూ చూస్తుండగా దారుణం.. రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య! - వలస కూలీ ఆత్మహత్య

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాదం జరిగింది. రైలుకు ఎదురుగా నిలబడి ఒడిశాకు చెందిన ఓ కూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

A migrant worker commit Suicide
రైలుకు ఎదురుగా నిలబడి వలస కూలీ ఆత్మహత్య
author img

By

Published : Nov 21, 2021, 7:53 PM IST

రైలుకు ఎదురుగా నిలబడి వలస కూలీ ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజధాని రైలుకు ఎదురుగా నిలబడి ఒడిశాకు చెందిన ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ నుంచి రైలులో రామగుండం రైల్వేస్టేషన్ చేరుకున్న వలస కూలీ.. అందరు చూస్తుండగా ఒక్కసారిగా రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. దీంతో రాజధాని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మృతుడి మానసిక స్థితి బాగోలేదని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

Tirupati Submerged With Floods: తిరుపతికి కొండంత కష్టం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.