ETV Bharat / city

జగద్గిరిగుట్టలో తుపాకీతో యువకుడు వీరంగం - జగద్గిరిగుట్ట వార్తలు

హైదరాబాద్​లో ఓ యువకుడు తుపాకీతో వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణం మూసేసే సమయానికి అక్కడికి వెళ్లిన ఆ యువకుడు .. మరో వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

men misusing gun in hyderabad
జగద్గిరిగుట్టలో తుపాకీతో యువకుడి వీరంగం
author img

By

Published : Apr 14, 2021, 6:42 PM IST

జగద్గిరిగుట్టలో తుపాకీతో యువకుడి వీరంగం

హైదరాబాద్​ కూకట్​పల్లిలో నివాసముండే హర్షారెడ్డి.. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఫైరింగ్ రేంజ్​లో ప్రాక్టీస్ చేస్తున్న అతను మంగళవారం రాత్రి ఎల్లమ్మ బండలోని లాస్య మద్యం దుకాణం మూసేసే సమయానికి అక్కడికి వెళ్లాడు.

కారు సైరన్ వేసి హల్చల్ చేశాడు. దుకాణం వద్ద రద్దీగా ఉండటంపై దిలీప్ అనే వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. తన వద్దనున్న ఎయిర్ తుపాకీతో హల్చల్ చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

'దండలు వేయడమే కాదు.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.