హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మలక్‌పేటలో చెప్పుల దుకాణం నడుపుకుంటున్న మహమ్మద్ నజీరోద్దీన్... లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. బతకుదెరువు లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు.... నజీరోద్దీన్పై నీళ్లు పోశారు. అనంతరం స్థానిక పీఎస్‌కు తరలించారు.
ఇదీ చదవండి: