- కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు: సీఎం జగన్
Pension will be increased: మహిళా సాధికారతే లక్ష్యంగా 39 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో విడత చేయూత నిధులను విడుదల చేసిన సీఎం జగన్... 26 లక్షల 39వేల మంది ఖాతాల్లో 4వేల 949 కోట్ల నిధులు వేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శలు గుర్పించారు. మరో 6 నెలల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు.
- Buggana: 'ఆర్థిక లావాదేవీల్లో ఎక్కడా ట్రెజరీ కోడ్ ఉల్లంఘన జరగలేదు'
Minister Buggana: ఆర్థిక లావాదేవీల్లో ఎక్కడా ట్రెజరీ కోడ్ ఉల్లంఘన జరగలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన సీఎఫ్ఎంఎస్ విధానం వల్లే విధానపరమైన జాప్యాలు జరుగుతున్నాయని ఆయన ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Bail to Journalist Ankababu: సీనియర్ జర్నలిస్టు అంకబాబుకు బెయిల్
Bail to senior journalist Ankababu: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు గుంటూరు సీఐడీ కోర్టులో ఊరట లభించింది. గురువారం విజయవాడలో అంకబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు... ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డిసెంబర్లో విజయవాడ వేదికగా.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
elugu Writers Congress-2022: ఈ ఏడాది డిసెంబర్ 23, 24 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి మరిన్ని వివరాలను 93912 38390 ద్వారా తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వారిని కూడా కలవండి మోదీజీ!'.. వెంకయ్య సలహా
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షాలు.. శత్రువులు కాదని, కేవలం ప్రత్యర్థులేనని గుర్తుంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని మోదీ తరచుగా అన్ని పక్షాల రాజకీయ నాయకులను కలవాలని ఆయన సూచించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కి'లేడీ' వివాహాలు.. ఆరుగురిని మనువాడిన మహిళ.. ఏడోసారి పెళ్లి పీటలు ఎక్కుతూ..
డబ్బుకు ఆశపడి ఓ యువతి నిత్యపెళ్లికూతురు అవతారం ఎత్తింది.. ఏకంగా ఆరు వివాహాలు చేసుకుంది.. ఏడో వివాహానికీ సిద్ధమైంది.. అంతలోనే అడ్డంగా బుక్కైంది.. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అఫ్గాన్‌లో బాంబు దాడి.. నలుగురు దుర్మరణం.. 10మందికి తీవ్ర గాయాలు
అఫ్గానిస్థాన్.. కాబూల్‌లోని ఓ మసీదు సమీపంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్లపై డాలర్ దెబ్బ.. రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి
Stock Market Closing Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. శుక్రవారం సెన్సెక్స్ 1021 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 302 పాయింట్లు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అందుకే.. మైదానంలో అంత కూల్‌గా కనిపిస్తా: ధోనీ
మహీ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మైదానంలో తాను ఎందుకు అంత కూల్‌గా కనిపిస్తాడో కూడా వివరించాడు. ఇంకా చాలా విషయాలను తెలిపాడు. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జక్కన్న- మహేశ్ సినిమా.. రంగంలోకి హాలీవుడ్ స్టార్.. రెమ్యునరేషన్ రూ.160 కోట్లా?
దర్శకుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి షాక్ అయ్యే రేంజ్లో ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో హాలీవుడ్ స్టార్ నటించబోతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
9PM TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
.
9PM TOPN EWS