- ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ నోటీసులు.. అమరావతి రైతుల అభ్యంతరం
అమరావతిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సీఆర్‌డీఏ ఇచ్చిన నోటీసులపై.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అభ్యంతరం తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్ర ఆర్థిక అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: యనమల
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని.. తెదేపా డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఆర్టికల్ 360 ప్రయోగించి ఆర్ధిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని.. పార్టీ సీనియర్ నేత యనమల కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "అన్ని రాష్ట్రాల కంటే.. ఏపీకే కేంద్రం ఎక్కువ ఇచ్చింది"
అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయిస్తోందని ఎంపీ జీవీఎల్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సాయంపై వైకాపాతో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందే: సూర్యనారాయణ
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధరల పెంపుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరుబాట
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ సమరానికి సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారం రోజుల పాటు వినూత్న నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఆ ఎమ్మెల్యే కుమారుడు!
పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.15లక్షల నగదు, బంగారు ఆభరణాలను కాజేశారు. నెల రోజుల కిందట రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో జరిగిన ఈ సంఘటన దొంగతనం కేసుతో బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఉక్రెయిన్ యుద్ధంలో తొలిదశ పూర్తి.. అదే మా లక్ష్యం'
ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా 30వ రోజు ఖర్కివ్ సహా పలు నగరాల్లో దాడులు నిర్వహించింది. మానవతా సహాయ కేంద్రంపై జరిపిన రాకెట్ లాంచర్ల దాడిలో నలుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెట్రో బాదుడు.. మరోసారి పెరిగిన చమురు ధరలు
చమురు మార్కెటింగ్ సంస్థలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మళ్లీ ఇంధన ధరలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80కి చేరగా.. డీజిల్ ధర రూ.98.10గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐపీఎల్లో కోట్లకు పడగలెత్తిన ప్లేయర్లు.. కోహ్లీది మూడో స్థానమే
ఐపీఎల్.. ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ లీగ్ ద్వారా ఆటగాళ్లతో పాటు బీసీసీఐకి కూడా కాసుల పంట పండుతూనే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాక్సాఫీస్ బద్దల్.. 'బాహుబలి' రికార్డ్ బ్రేక్ చేసిన 'ఆర్ఆర్ఆర్'
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలకు ముందే కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం.. తొలి రోజు వసూళ్లలోనూ ఆల్‌టైం రికార్డులను సెట్ చేసింది. బాహుబలి రికార్డులను అధిగమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM
.
ప్రధాన వార్తలు @9PM