- ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు : పీఆర్సీ సాధన సమితి
ఫిబ్రవరి 3న చలో విజయవాడకు లక్షలమంది తరలిరావాలని పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ నెలకు పాతజీతం ఇవ్వాలని కోరామని బండి శ్రీనివాస్ వెల్లడించారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టడంతో పాటు.. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరామని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ‘ఏపీ సేవ 2.0’ ప్రారంభించిన సీఎం జగన్
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘ఏపీ సేవ 2.0’ పోర్టల్‌ను జగన్ ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఈ పోర్టల్ గొప్ప ముందడుగు అని జగన్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- క్యాసినో వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రకటన: చంద్రబాబు
ఉద్యోగుల సమస్యలు, క్యాసినో వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ తెరపైకి తెచ్చారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కరోనా విజృంభణ.. కొత్తగా 13,474 కేసులు
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రాంతీయ భద్రతకు పరస్పర సహకారం అవసరం'
ప్రాంతీయ భద్రతకు భారత్- సెంట్రల్ ఆసియా దేశాల మధ్య సహకారం కీలకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్‌గా చేపట్టిన భారత్-సెంట్రల్ ఆసియా తొలి సదస్సులో కీలక అంశాలపై మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దిల్లీలో ఆంక్షల సడలింపు.. వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత
కరోనా కారణంగా దిల్లీలో విధించిన ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వారాంతపు కర్ఫ్యూ సహా షాప్‌లపై అమలులో ఉన్న ఆంక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే రాత్రి కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డ్రగ్స్ స్మగ్లర్ల చొరబాటు యత్నం.. 27 మందిని చంపిన సైన్యం
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 27 మందిని జోర్డాన్ సైన్యం కాల్చి చంపింది. సిరియా నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. వారిని హతమార్చినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'టాటా'ల.. ఏడు దశాబ్దాల కల నేరవేరిన వేళ..
దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి తన పుట్టింటికి చేరుకుంది విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఈ అపురూప క్షణాల కోసం టాటా గ్రూప్ వేయి కళ్లతో ఎదురుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆసియా గేమ్స్‌లో క్రికెట్.. 11 ఏళ్ల తర్వాత..
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. భారతీయులు ఎంతగానో ప్రేమించే క్రికెట్.. ఈ ఏడాది ఆసియా గేమ్స్‌లో భాగం కానుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత తిరిగి ఈ క్రీడను ఆసియా గేమ్స్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నా పేరుతో వస్తున్న వార్తలు అవాస్తవం: నాగార్జున
సమంత-నాగచైతన్య విడాకుల విషయంలో తన పేరుతో వస్తున్న వార్తలన్నీ అవాస్తమని అన్నారు అక్కినేని నాగార్జున. ఇలాంటి పుకార్లను వార్తలుగా మలచవద్దని మీడియాను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ఏపీ ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు @9PM