ETV Bharat / city

ప్రధాన వార్తలు @9pm - trending news

.

9pm top news
ప్రధాన వార్తలు @9pm
author img

By

Published : Jun 12, 2020, 9:15 PM IST

  • అచ్చెన్నాయుడు అరెస్ట్

శుక్రవారం ఉదయం.. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడి ఇంటికి పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో వారికి.. ఊరిలో వారికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గోడ దూకి మరీ అచ్చెన్న ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఆయన్ను ఆరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ

రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబ్​లకు కరోనా టెస్టులు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీఎంఆర్​ అనుమతించిన ల్యాబ్​ల్లో టెస్టులు చేయాలని ఏపీ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మాకు ఎవరి పైనా కక్ష లేదు'

తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి బొత్స అన్నారు. తాము చేసింది తప్పయితే న్యాయస్థానాలకు వెళ్లాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మరో మూడు నెలలు పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 30 వరకు ఆమె పదవిలో​ కొనసాగుతారని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అమ్మాయిలదే పైచేయి

ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'భారత్ లక్ష్యంగా పాక్​ సైనికుల కాల్పులు'

పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైనికులను రెచ్చగొడుతూ.. కశ్మీర్​లోని బారముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి దాడులకు తెగబడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఉద్ధృతమైనా.. ఆలస్యమే..

కరోనా కేసుల రెట్టింపు వ్యవధి 17.4 రోజులకు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2 వారాల క్రితం ఈ సమయం 15.4గా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రెట్టింపు వ్యవధి పెగడం సానుకూలమని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రూ.48వేలు దాటింది

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. మేలిమి 10 గ్రాముల పసిడి ధర రూ. 153 పెరిగి.. రూ. 48,000 దాటింది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రేక్షకుల సమక్షంలోనే

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా ఖాళీ స్టేడియాల్లో ఆడాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్​ తెలిపారు. వచ్చే నెల నుంచి ఇవ్వబోతున్న సడలింపుల్లో భాగంగా మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించేందుకు అంగీకరిస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన చేశారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నీకోసం ప్రాణం ఇస్తా'

నటి ఐశ్వర్యా రాజేశ్​కు నెట్టింట ఓ వింత అనుభవం ఎదురైంది. తాజాగా ఆమె ఓ ఫొటోను ఇన్​స్టాలో షేర్ చేయగా దానికి ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.