- యూటీఎఫ్ 'చలో సీఎంవో' పిలుపు.. అనుమతి లేదన్న బెజవాడ సీపీ
సీపీఎస్ రద్దు కోరుతూ... ఏపీ యూటీఎఫ్ 'చలో సీఎంవో' పిలుపు నేపథ్యంలో పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీఎంవో ముట్టడికి అనుమతి లేదని విజయవాడ సీపీ అన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని యూటీఎఫ్ నేతలు స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విద్యుత్ కోతలు అప్పటి వరకు కొనసాగొచ్చు: మంత్రి పెద్దిరెడ్డి
రాష్ట్రంలో విద్యుత్ కోతలపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మే మొదటి వారం కల్లా విద్యుత్ కొరతను అధిగమించగలుగుతామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'జగన్ పాలనలో.. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం'
ముఖ్యమంత్రి జగన్ పాలనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘూటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: యనమల
సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పుల ఊబిలో పడేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని.. తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రాన్ని వైకాపా దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కశ్మీర్లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం.. కొత్త పంథాలో అభివృద్ధి'
370వ అధికరణ రద్దుతో జమ్ముకశ్మీర్లో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఊపునిచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లఖింపూర్ జిల్లా కోర్టులో లొంగిపోయిన ఆశిష్ మిశ్ర
లఖింపుర్ ఖేరీ ఘటన నిందితుడు ఆశిష్ మిశ్ర.. జిల్లా కోర్టులో ఆదివారం లొంగిపోయారు. వారం రోజుల లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే జిల్లా కోర్టులో సరెండర్ అయ్యారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. 108 మంది దుర్మరణం
నైజీరియాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 100 మందికి పైగా కార్మికులు మరణించారు. అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ఇంతటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా...
బంగారం, వెండి ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.54వేల 100కుపైగా ఉంది. వెండి ధర కిలో రూ.70వేల దిగువన ఉంది. అంతర్జాతీయంగా క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సగం టోర్నీ పూర్తి... అగ్రజట్లు డీలా.. వీరిదే అద్భుత ప్రదర్శన
ఐపీఎల్ ఈ సీజన్లో దాదాపు అన్ని జట్లు సగం మ్యాచ్లు ఆడేశాయి. కొత్త టీమ్ గుజరాత్ అదరగొడుతోంది. టేబుల్ టాపర్గా నిలిచింది. టోర్నీలో అగ్రజట్లుగా వెలుగొందుతున్న ముంబయి, సీఎస్కేలు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న'ఆచార్య' సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. సినిమాలో 'ధర్మస్థలి' అనే టెంపుల్ టౌన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు విశేష ప్రాధాన్యం ఉంది. విడుదలకు ముందే రికార్డు సృష్టించిన 'ధర్మస్థలి' సెట్ విశేషాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM
.
tp top news 9pm