- రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు..
ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత మోగింది. కరెంట్ ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్‌కు 1.90 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త జిల్లాలకు ముహూర్తం ఖరారు !
రాష్ట్రంలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- " ప్రభుత్వానికి ఆ అధికారం.. రాజ్యాంగమే ఇచ్చింది"
కార్పొరేషన్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇచ్చే అధికారం రాజ్యాంగమే ఇచ్చిందని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారమే రాష్ట్రం అప్పులు చేస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విద్యుత్ ఛార్జీల పెంపుపై దశలవారీ పోరాటం: చంద్రబాబు
విద్యుత్ ఛార్జీలు పెంచడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరెంట్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్- డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త చెప్పింది మోదీ సర్కార్. కరవు భత్యాన్ని(డీఏను) 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో డీఏ 34 శాతానికి చేరినట్లయింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం ఇంటిపై దాడి.. బారికేడ్లు, సీసీ కెమెరాలు ధ్వంసం.. వారి పనే!
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై భాజపా కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి బయట ఉన్న బారికేడ్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దాదాపు 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రష్యా-ఉక్రెయిన్ మధ్య త్వరలోనే ఒప్పందం'
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై భారత్ స్పందించింది. ఇరు దేశాలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓ ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆధార్-పాన్ లింక్ చేయలేదా? ఫైన్ తప్పదు! శుక్రవారమే మొదలు!!
మీరు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేశారా? లేకుంటే త్వరపడాల్సిందే. ఆధార్- పాన్ లింక్‌కు మార్చి 31 చివరితేదీ. ఆలోపు చేసుకోకుంటే.. భారీ జరినామాలు తప్పవని ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మెరుగుపడిన అశ్విన్.. మరి కోహ్లీ, రోహిత్?
ఐసీసీ కొత్తగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్.. బ్యాటింగ్ విభాగంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ స్థానాలను కోల్పోయారు. అయితే వన్డేల్లో మాత్రం మెరుగుపరుచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బీస్ట్' ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. 'పక్కా కమర్షియల్' విడుదల తేదీ ఖరారుమరికొన్ని కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చాయి. ఇందులో విజయ్ 'బీస్ట్' ట్రైలర్, గోపిచంద్ 'పక్కా కమర్షియల్' రిలీజ్ డేట్ వివరాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM
.
ఏపీ ప్రధాన వార్తలు