ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

ap 9pm Top news
ప్రధాన వార్తలు @9PM
author img

By

Published : Mar 25, 2022, 8:58 PM IST

  • 'బడ్జెట్​లో చూపని ఆర్ధిక లావాదేవీలు.. పెద్ద ఎత్తున జరిగాయి'
    2020-21 ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ లో చూపని ఆర్దిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్టు కాగ్‌ పేర్కొంది. 55 వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు, 35 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉన్నట్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో మెలిక..
    పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో మెలిక పెట్టింది. సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలంటూ షరతులు విధించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 15 వేల 668 కోట్ల వరకే తమ బాధ్యతని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'గ్రామగ్రామాన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి'
    రాష్ట్రంలో తెలుగుదేశం 40 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక లోగోను చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు గ్రామగ్రామాన ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నేతలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • " సీఎం తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు"
    రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా మూడు రాజధానులకే ఓటు అంటూ సీఎం ప్రకటించడంపై అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తూర్పు లద్దాఖ్​పై భారత్​, చైనా కీలక చర్చలు
    తూర్పు లద్దాఖ్​లో ప్రస్తుత పరిస్థితి పురోగతిలో ఉందన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్​. చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో భేటీ అనంతరం పలు విషయాలు వెల్లడించారు. సరిహద్దు వివాద పరిష్కారమే ప్రధానంగా చర్చలు సాగినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూపీలో కొలువుదీరిన యోగీ ప్రభుత్వం..
    ఉత్తర్​ప్రదేశ్​లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన యోగి ఆదిత్యనాథ్​.. దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పుతిన్‌ తీరుపై నాటో ఆగ్రహం.. రష్యా యుద్ధ నౌక ధ్వంసం..
    ఉక్రెయిన్​పై దాడికి రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాలని నాటో స్పష్టం చేసింది. రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు నాటో సభ్య దేశాలన్నీ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలని 'ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి' (నాటో) పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగారం ధరకు రెక్కలు.. రూ.1100 పెరిగిన కేజీ వెండి!
    బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల పసిడి గురువారంతో పోలిస్తే.. రూ.330 అధికమైంది. వెండి ధర సైతం పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​కు వేళాయెరా.. 10 జట్లతో ఈసారి మరింత కొత్తగా...
    ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే క్రికెట్​ పండగకు వేళైంది. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 15వ సీజన్​ శనివారమే ప్రారంభం కానుంది. కరోనా కారణంగా టోర్నీ చివరి సగం మ్యాచ్​లను గతేడాది యూఏఈలో నిర్వహించగా.. ఈసారి మాత్రం అన్ని మ్యాచ్​లు భారత్​లోనే జరుగుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆర్​ఆర్​ఆర్​' ఎలా ఉందంటే?
    యావత్​ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన 'ఆర్ఆర్​ఆర్'​.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోలు నందమూరి తారక రామారావు​, రామ్​చరణ్​, దర్శకధీరుడు రాజమౌళి (ఆర్​.ఆర్​.ఆర్​) కలయికలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.