- బంగారు 'ఇసుక'
బంగారాన్ని మనం గ్రాముల్లోనో, తులాల్లోనో కొంటుంటాం.. మరి ఇసుకను.. అలా అమ్మడం ఎప్పుడైనా చూశామా..? కానీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇసుకను బంగారం లెక్కన అమ్మారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వాహన 'మిత్ర'
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.పది వేలు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిన వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గాన గంధర్వునికి విషెష్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మేం వ్యతిరేకం..!
హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. బోర్డు ఎదుట ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు వాదనలు వినిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కి'లేడి'..!
నేను వైద్యురాలిని.. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.. కుటుంబంలో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి.. మీరు కోర్టు ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా సాయం చేస్తే అదంతా మీకే చెందుతుంది' అంటూ ఎన్‌ఆర్‌ఐలకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో వల విసిరిన కి‘లేడీ.’ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రికార్డుల 'రైతన్న'
ఉత్తరాఖండ్లో లాక్డౌన్ వేళ టైంపాస్ కోసం కొత్తిమీర పండించిన ఓ రైతుకు ప్రపంచ రికార్డులు దాసోహం అయిపోయాయి. తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సైతం అతడిని వెతుక్కుంటూ వచ్చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మాస్కు లేదని వేటు
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. ఆంక్షలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకు దిల్లీలోని ఏఎస్ఐ ఒకరు సస్పెండ్ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వేధింపుల పర్వం
పాకిస్థాన్లో భారత సీనియర్ దౌత్య వేత్త గౌరవ్ అహ్లువాలియాను ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ సభ్యులు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇంట్లో ఉంటే దురద
లాక్డౌన్తో ఇంట్లోనే ఉన్న తనకు, క్రికెట్ ఆడకపోవడం వల్ల దురద పుడుతోందని చెప్పాడు బౌలర్ అశ్విన్. బయటకు వెళ్లి ఆడాలనిపిస్తోందని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- త్వరలోనే రాక..!
అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతులు లభించిన వెంటనే భారత్కు తిరిగి వచ్చేస్తానని చెప్పారు బాలీవుడ్ నటి సన్నీలియోనీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి