- నిర్లక్ష్యమే కారణం..!
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ ఆవిరి లీకేజ్ దుర్ఘటనకు... యాజమాన్య నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన జస్టిస్ శేషశయన రెడ్డి కమిటీ.. మధ్యంతర నివేదికలో వెల్లడించింది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
- పిడుగు 'పోటు'
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం మరువాడలో విషాదం జరిగింది. పిడుగు పడి గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
- విచారణ పర్వం
విశాఖలో మత్తు వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఆస్పత్రి సిబ్బందిని విచారించగా .. ఇవాళ సుధాకర్ పెద్ద కుమారుడు లలిత్‌ను ప్రశ్నిస్తోంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
- బిచ్చగాడి సంపద..!
రోడ్డు పక్కన దీనావస్థలో ఉన్న బిచ్చగాడికి సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తులు.... అతని వద్ద ఉన్న నగదు చూసి ఆశ్చర్యపోయారు. ఒంటిపై 12 చొక్కాలు వేసుకున్న బిచ్చగాడు...వాటి లోపల నగదును దాచిపెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- జింకను రక్షించారు
నాగరహోళ అటవీ కేంద్రంలో ఓ కొండ చిలువ బారి నుంచి జింకను రక్షించారు అధికారులు. రోడ్డుపై వెళుతున్న జింకను చుట్టుముట్టి తినేందుకు ప్రయత్నించిన కొండచిలువను చెదరగొట్టి.. దాని ప్రాణాలను కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆన్లైన్ సమావేశాలు..!
కరోనా సంక్షోభం దృష్ట్యా పార్లమెంట్ సమావేశాలను ఆన్లైన్ ద్వారా నిర్వహించే అవకాశముంది. ఈ విషయంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
- ఆయువు తీసిన ప్రేమ
కర్ణాటకలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు స్వీయ వీడియో చిత్రీకరించి మనో వేదనతో కన్నీరు పెట్టుకుంది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
- బ్రేక్ పడింది..!
దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్ రంగంలోకి ప్రవేశించాలన్న ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్ వేసింది. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
- ఆ జోడీ అదుర్స్
భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ప్రశంసల జల్లు కురిపించాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర. వారిద్దరూ ఒకప్పటి గంగూలీ, ద్రవిడ్‌లను తలపిస్తున్నారని తెలిపాడు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
- ట్రెండింగ్‌లో డార్లింగ్
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'ప్రభాస్20'గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి.