ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9AM

author img

By

Published : Feb 22, 2022, 8:59 AM IST

...

TOP NEWS
TOP NEWS
  • నేడు నెల్లూరుకు మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయం.. రేపు అంత్యక్రియలు
    హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు తరలించనున్నారు. ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. గౌతమ్ రెడ్డి మృతి చెందినట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • govt employees Salaries : ప్రభుత్వ ఉద్యోగులకు అనామతు ఖాతా నుంచి జీతాలు
    ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలను అనామతు ఖాతా నుంచి చెల్లించారు. జీతాల పద్దు ఉండగా ఇలా అనామతు ఖాతాల ద్వారా రూ.వందల కోట్ల చెల్లింపులు చేయడమేంటనే ప్రశ్న వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Srisailam: నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
    శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Diesel Price: బయటి బంకుల్లో ఆర్టీసీ బస్సులకు డీజిల్​.. ఎందుకంటే..!
    నిత్యం లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీకి.. చమురు సంస్థలు బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధరకు సరఫరా చేస్తుంటాయి. కానీ గత వారం పదిరోజులుగా బయట విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే ధర లీటర్‌కు రూ.4.30 వరకు చమురు సంస్థలు పెంచేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భజరంగ్‌దళ్‌ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు
    భజరంగ్​దళ్ కార్యకర్త హర్ష హత్యకేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ హత్య వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి అరాగ జ్ఞానేంద్ర తెలిపారు. హర్ష కుటుంబానికి భాజపా ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మణిపుర్​లో ప్రధాన ప్రచారాంశంగా 'రాజకీయ హింస'
    మణిపుర్‌ ఎన్నికల్లో ఈసారి రాజకీయ హింస కూడా ప్రచారాంశంగా నిలుస్తోంది. కాంగ్రెస్​తో పాటు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా ​ ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎవరికీ భయపడం.. వెనకడుగు వేయం: ఉక్రెయిన్
    రష్యా యుద్ధానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాము ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. దౌత్యమార్గంలో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Local circles survey: మన సమాచారం ఎవరికో చేరుతోంది..
    తమ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం ఇతరులకు చేరేందుకు టెలికాం సంస్థలు, బ్యాంకులే కారణమ'ని వినియోగదారులు భావిస్తున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. దేశ వ్యాపంగా 337 జిల్లాల నుంచి 20,500 మందిని సర్వే చేసినట్లు సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హాకీ జట్టు కెప్టెన్‌గా సవిత.. సత్తా చాటిన బాక్సర్ సుమిత్‌
    ఎఫ్​ఐహెచ్​ మహిళల హాకీ ప్రొ లీగ్​ పోరులో బరిలో దిగే భారత జట్టుకు గోల్​కీపర్​ సవిత్​ కెప్టెన్​గా వ్యవహరించనుంది. కాగా, స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నమెంట్లో సుమిత్‌ కుందు స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Adavallu meeku joharlu: 'చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆ భావన కలిగింది'
    'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా విభిన్నంగా ఉంటుందని, సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా చేస్తుందని అన్నారు నటి రాధిక. శర్వానంద్‌, రష్మిక అద్భుతంగా నటించారని ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.