- Cinema Tickets Issue: 'రాష్ట్రమంతా ఒకే టికెట్ ధర ఉండాలి'
రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు తగ్గించడంపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్పందించారు. జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయిస్తే మూతే మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
- Electric Buses: తిరుమల కొండపై పరుగులు పెట్టనున్న 25 విద్యుత్ బస్సులు
Electric Buses: తిరుమల కొండపై నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన 25 విద్యుత్ బస్సులను తీసుకోనుంది. ఒక్కో బస్సుకు 35 లక్షల రూపాయల నుంచి 55 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది.
- New Decision: ఇక ఎవరి దస్తావేజు వారే రాసుకోవచ్చు..!
New decision on Documents: భూములు, స్థలాల క్రయవిక్రయాల సమయంలో ఎవరి దస్తావేజు వారే రాసుకునే వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏర్పాటుతో కార్యాలయాల్లో గంటలు గంటలు కూర్చోవాల్సి పని ఉండదు.
- S 400 Missile System: గగనతల రక్షణలో కొత్త అధ్యాయం
భారత అమ్ముల పొదిలో 'ఎస్-400 ట్రయాంఫ్' గగనతల రక్షణ వ్యవస్థ చేరింది. దీనితో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా ఆధిపత్యానికి గండిపడనుంది. భారత వైమానిక దళ స్థావరాలతో పోలిస్తే డ్రాగన్వి భౌగోళికంగా బాగా ఎత్తులో ఉన్నాయి.
- కొవొవాక్స్ అత్యవసర వినియోగానికి సిఫార్సు
Covovax In India: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) తయారుచేసిన 'కొవొవాక్స్'కు, బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బెవాక్స్‌కు అనుమతులు మంజూరు చేయాలని.. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్ఐఐ కొవొవాక్స్ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది.
- Queen Elizabeth: రాణి ఎలిజబెత్ హత్యకు యత్నం
Queen Elizabeth: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ను ఓ 19 ఏళ్ల యువకుడు హత్య చేసేందుకు ప్రయత్నించాడు. జలియన్‌వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారంగా రాణిని హత్య చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- చితికిపోతున్న చిన్న పరిశ్రమలు.. చర్యలు తక్షణావసరం
స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 30శాతం, ఎగుమతుల్లో 45శాతానికి పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమకూరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన 6.3 కోట్ల ఎంఎస్ఎంఈలు సుమారు 12 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి.
- Ashes 2021: ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్.. ఆసీస్‌దే సిరీస్
Ashes 2021: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది ఆసీస్.
- Rajamouli: 'తారక్, చరణ్ వేర్వేరు ధ్రువాలు.. 'ఆర్ఆర్ఆర్' కోసం కలిశారు'
"చరణ్, తారక్.. ఓ స్థాయికి వెళ్లాలనుకుంటున్నారు.. కానీ, ఇద్దరి ప్రయాణం వేరు" అని చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. దక్షిణ ధ్రువం ఒకరైతే ఉత్తర ధ్రువం మరొకరని అన్నారు.
- 'సినిమా బాగుందని ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు!'
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. సినిమా... కావ్యంలా ఉందంటూ విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ పెట్టిన చిత్రబృందం సినిమా గురించిన ఆసక్తికర విశేషాలను పంచుకుంది.