- Polavaram: పోలవరం నిర్వాసితుల కష్టాలు.. దయ చూపమంటూ సమ్మెలు!
Polavaram Protest: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. రాష్ట్రం పచ్చని పొలాలతో విలసిల్లుతుందని ప్రభుత్వం చెప్పిన మాట విన్నారు. అందుకోసం ఇళ్లు, భూములు ఇచ్చేశారు. వాటికి బదులుగా ప్రభుత్వం ఇస్తామన్నా పరిహారం ఇప్పటికీ రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు.
- GANJA SMUGGLING: అమెజాన్ ద్వారా గంజాయి స్మగ్లింగ్.. కోట్లలో బిజినెస్!
అమెజాన్ ద్వారా మన్యం నుంచి ఇతర రాష్ట్రాలకు 8 నెలల్లోనే 725 సార్లు గంజాయి సరఫరా చేయబడిందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) దర్యాప్తు తెలిపింది. కోటి 45 లక్షల విలువ చేసే 1,450 కిలోల గంజాయి తరలించినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
- Temperature drops Telangana: తెలంగాణపై చలి పంజా.. ఆ జిల్లాలో రెడ్ అలర్ట్.!
తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కాగా.. ఆ జిల్లాలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
- కుక్క పేరు తెచ్చిన తంట.. మహిళ ఒంటికి నిప్పంటించి..
Woman set on fire by Neighbour: ముద్దుగా పెంచుకునే ఓ కుక్కకు పెట్టిన పేరు ఓ మహిళ ప్రాణానికే ప్రమాదకరంగా మారింది. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. అసలేమైందంటే..
- 'మా పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి'
Priyanka Gandhi Children: ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. తమ పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయినట్లు ఆరోపించారు.
- పారాగ్లైడర్ను ఢీకొని కూలిన విమానం.. ఇద్దరు మృతి
Plane hits paraglider పారాగ్లైడర్ను ఢీకొని తేలికపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన అమెరికాలోని హ్యూస్టన్ జరిగింది.
- 2022లో ఐపీఓల జాతర.. రూ.2 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం!
IPOs in 2022: వచ్చే ఏడాదిలో ఐపీఓల ప్రవాహం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. రూ.2 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం కలిగిన పబ్లిక్ ఇష్యూలు సిద్ధంగా ఉన్నాయని కోటక్ మహీంద్రా కేపిటల్ నివేదిక పేర్కొంది.
- India Wada Rank: డోప్ ఉల్లం'ఘనుల'లో భారత్కు మూడో ర్యాంకు
India Wada Rank: ప్రపంచ డోప్ ఉల్లంఘనుల జాబితాలో మూడో ర్యాంకులో నిలిచింది భారత్. 2019 ఏడాదికిగానూ వాడా(World Anti Doping Agency) ప్రకటించిన జాబితాలో రష్యా, ఇటలీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.