- Employees Protest: డిమాండ్ల సాధన కోసం.. ఉద్యోగ సంఘాల ఉద్యమం
employees protest statewide: డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. పీఆర్సీ సహా 71 డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
- students missing: మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యం
గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం పాఠశాలలో బ్యాగులు పెట్టి బయటకు వెళ్లిన విద్యార్థులు.. సాయంత్రం రావడం గనించారు. విషయాన్ని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించడంతో పిల్లలు వెళ్లిపోయారు.
- చిన్నారులపై అత్యాచారయత్నం.. రౌడీషీటర్‌కు మహిళల దేహశుద్ధి
WOMEN ATTACK ON ROWDY SHEETER: విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. చిన్నారులపై అత్యాచారానికి యత్నించాడని.. ఓ రౌడీషీటర్‌ను మహిళలు చితకబాదారు.
- India Russia Space cooperation: 'అంతరిక్ష రంగంలో మరింత సహకారం'
India Russia Space cooperation: మానవసహిత అంతరిక్ష యానం సహా రోదసి రంగంలో మరింతగా సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిశ్చయించాయి. అంతరిక్ష వాహక నౌకల నిర్మాణం, నిర్వహణలో సహకారానికి సంబంధించిన అంగీకార పత్రాలపై సంతకాలు చేశాయి.
- 'వర్క్ ఫ్రం హోం'కి చట్టబద్ధత- అన్ని రంగాలకు విస్తరణ!
WFH Legal framework: దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. వర్క్‌ఫ్రం హోంకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అన్ని రంగాలకూ ఈ విధానాన్ని విస్తరించాలని భావిస్తోంది. దీనికోసం ఓ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- 'తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం'
Future Pandemics: కొవిడ్-19 కంటే భవిష్యత్తులో సంభవించే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చట. అందుకే కరోనా నేర్పించిన పాఠాలను వృథా కానీయకుండా, మరో విజృంభణకు ప్రపంచం సిద్ధంగా ఉందని నిర్ధరించుకోవాలి. ఈ మాటలన్నది ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనికా టీకా సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్.
- mRNA Vaccine Omicron: ఒమిక్రాన్‌కు చెక్‌పెట్టే టీకా సులువేనా..!
mRNA Vaccine Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది. అయితే ప్రస్తుత కరోనా టీకాలు ఈ వేరియంట్‌పై ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయన్న అంశం చర్చనీయాంశమైంది. కొత్త వేరియంట్‌పై పోరుకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌లో మార్పు చేసే అంశాన్ని ఫైజర్, మోడెర్నా సంస్థలు పరిశీలిస్తున్నాయి.
- International Aviation Day: విమానయాన అభివృద్ధికి నవీకరణ మద్దతు
International Aviation Day: ఏటా డిసెంబరు 7న అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరుగుతుంది. సామాజిక, ఆర్థికాభివృద్ధికి అంతర్జాతీయ విమానయానరంగం ఎలా తోడ్పడుతోందో ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ఉద్దేశం.
- 'పేసర్ అవ్వాలనుకున్నా.. కానీ స్పిన్నర్ అయ్యా'
Ashwin Ajaz Patel Interview: టెస్టుల్లో 10 వికెట్ల ఘనత సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. మొదట పేసర్ కావాలనుకున్నా ఎత్తు తక్కువగా ఉండటం వల్ల స్పిన్‌ను ఎంచుకున్నానని వెల్లడించాడు. భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్‌తో కలిసి పలు విషయాలు పంచుకున్నాడు అజాజ్.
- Gamanam movie: 'అలాంటి సినిమాల్లో నటించలేను'
Shivakandukuri Interview: ఇళయరాజాతో పని చేసే అవకాశమొస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు యువ హీరో శివ కందుకూరి. ఈ నెల 10న ఆయన నటించిన 'గమనం' సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఇంకా ఈ చిత్ర విశేషాలు సహా కెరీర్ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..