- సీఎంవో తీవ్ర ఆగ్రహం
పలాసలో అధికారులు మానవత్వాన్ని మరిచారు. నిబంధనలు తుంగలో తొక్కి... కరోనా రోగి మృతదేహాన్ని జేసీబీతో తరలించారు. అధికారుల తీరుపై విమర్శలు గుప్పుమన్నాయి. ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'చనిపోయిన వారికి గౌరవం ఇదేనా?'
శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ప్రొక్లెయిన్‌తో తరలించడంపై తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ మండిపడ్డారు. చనిపోయిన వారికి తగిన గౌరవం లేకుండా జేసీబీలతో తరలించటం కలచి వేసిందని అన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఎస్పీవీ ఏర్పాటుకు అనుమతి
రాయలసీమ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ కరవు నివారణ, ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ పేరిట ఓ ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం..?
మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవి కల్పించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. బీసీ కోటాలో ఉపముఖ్యమంత్రి స్థానం భర్తీ కోసమే ఈయన పేరు వినిపిస్తోందని తెలుస్తోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ
తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు మొక్కవోని దీక్షాదక్షతకు పెట్టింది పేరు. ఆయన రాజకీయ దురంధరుడే కాదు గొప్ప పండితుడు కూడా. భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా పరుగులు తీయించిన ధీశాలి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- 'భద్రతను విస్మరించొద్దు
వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై భాజపా, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని మోదీ చెప్పినట్లు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించకపోతే... వీర జవానులు ఎలా అమరులయ్యారని కాంగ్రెస్ ప్రశ్నించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మునిగిన అభయారణ్యం
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో16 జిల్లాలు, పొబిటోరా అభయారణ్యం నీటమునిగాయి. మృతుల సంఖ్య 16కు పెరిగింది. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పాఠాలకు కొత్తరూపు
కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా భారత్ లాంటి దేశంలో పూర్తిస్థాయి తరగతి గది బోధన సాధ్యం కాకపోవచ్చన్నది నిపుణుల అంచనా. వచ్చే విద్యాసంవత్సరంలో కొంతమేరకు బోధన తరగతి గదిలోనూ, మరికొంత ఆన్‌లైన్ ద్వారానూ అవసరమన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- రవితేజ-రానాల సినిమాకు దర్శకుడు అతడే!
అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌ను యువ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మీలో పదిమందైనా రావాలి
రానున్న కొన్నేళ్లలో మీలో పదిమంది అయినా రావాలని బరోడా యువక్రికెటర్లకు చెప్పాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీలను ఉదహరిస్తూ వారిని ప్రేరేపించాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి