- 'ఎస్ఈసీ పునర్నియామకం'పై.. ఈ నెల 10న సుప్రీంలో విచారణ
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియామకం చేస్తూ.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ మీద ఈనెల 10 న సుప్రీంలో విచారణ జరగనుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు
విశాఖ నౌకాదళ స్థావరం గూఢచర్యం కేసులో కీలక సూత్రధారిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నిందితుని ఇంటి నుంచి సాంకేతిక పరికరాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ఆదుకోవాలని విజ్ఞప్తి
వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులు కరోనా లాక్డౌన్ కారణంగా కిర్గిస్థాన్‌లో చిక్కుకుపోయారు. తమ దుస్థితిని గమనించి రాష్ట్రానికి వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'దివ్య'మైన జీవితాన్ని.. దారి తప్పించి.. దారుణంగా చంపేశారు!
విశాఖ జిల్లా అక్కయ్యపాలెం పరిధిలోని చెక్కుడురాయిలో యువతి మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెకు ఆశ్రయం కల్పించినవారే అతి కిరాతకంగా హత్య చేసినట్లు నిర్థరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారత్-చైనా సైనిక అధికారుల భేటీ పూర్తి.. లేహ్‌కు భారత బృందం రాక
చైనా వైపున్న చుశూల్ మాల్డో వద్ద జరిగిన ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్‌ల సమావేశం ముగిసింది. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం లేహ్‌కు తిరిగి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ వ్యాప్తంగా పది పరీక్షలు వాయిదా
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఐఐటీహెచ్ ఘనత.. తక్కువ ధరకే టెస్ట్ కిట్
అతి తక్కువ ఖర్చులో కరోనా టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది ఐఐటీ- హైదరాబాద్. ఆర్టీ-పీసీఆర్ లేకుండానే పనిచేయటం దీని ప్రత్యేకత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఐరాస గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్షురకుని కుమార్తె
ఇటీవల మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించిన ఓ బాలికకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐరాస అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ (యూఎన్‌ఏడీఏపీ)కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'ఐపీఎల్ జరగకపోతే బోర్డు పరిస్థితి దారుణమే'
ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే, బీసీసీఐపై పరిస్థితి దారుణంగా తయారవుతుందని అన్నారు బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'జోకర్' గెటప్‌లో అదరగొడుతున్న స్టార్ హీరో
తనకు 'జోకర్', మనీ హైస్ట్ 'ఫ్రొఫెసర్' తరహా పాత్రలు చేయాలని ఉందంటూ యువహీరో ఆయుష్మాన్ ఖురానా చెప్పాడు. రచయితలు, దర్శకులు అలాంటి కథలతో తన దగ్గరకు రావాలని కోరాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి