రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు 3200కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 40 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 927 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించలేదని పేర్కొంది.
ఇదీ చదవండి:
ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన వాయిదా